IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 16వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 16 Live Updates and Live score : ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి మ్యాచ్ లు గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్ 16 వ మ్యాచ్..ఈరోజు జరిగే రెండో మ్యాచ్ లో తలపడనున్నాయి. రెండు జట్లూ చేరి రెండు మ్యాచ్ లు గెలిచి ఉండడంతో ఈ మ్యాచ్ లో పై చేయి ఎవరిది అవుతుందో ఆసక్తికరంగా మారింది. DC vs KKR మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 3 Oct 2020 9:51 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 27/1 (3.0)
షుబ్మాన్ గిల్ 4(6)
రాణా 16 (7)
- 102 బంతుల్లో 202 పరుగులు
- 3 Oct 2020 9:48 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 12/1 (2.0)
షుబ్మాన్ గిల్ 2 (4)
రాణా 3 (3)
108 బంతుల్లో 217 పరుగులు
- 3 Oct 2020 9:43 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన కోల్ కతా
సునీల్ నరైన్ 3 (5)
కోల్‌కతా బ్యాటింగ్ 4/1 (1.2)
- 3 Oct 2020 9:41 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 4/0 (1.0)
షుబ్మాన్ గిల్ 1 (3)
సునీల్ నరైన్ 3 (3)
- 3 Oct 2020 9:34 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బౌలింగ్
O M R W NB WD E / R.
పాట్ కమ్మిన్స్ 4 0 49 0 0 0 12.25
శివం మావి 3 0 40 0 0 0 13.33
వరుణ్ చక్రవర్తి 4 0 49 1 0 0 12.25
సునీల్ నరైన్ 2 0 26 ౦ ౦ 0 13
ఆండ్రీ రస్సెల్ 4 0 29 2 0 0 7.25
కమలేష్ నగర్‌కోటి 3 0 35 1 0 2 11.66
- 3 Oct 2020 9:30 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
ఢిల్లీ స్కోర్ కార్డు
228/4 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 11.40 ఆర్‌పిఓ
పృథ్వీ షా సి శుబ్మాన్ గిల్ బి కమలేష్ నాగర్‌కోటి 66 (41)
శిఖర్ ధావన్ సి ఎయోన్ మోర్గాన్ బి వరుణ్ చక్రవర్తి 26 (16)
శ్రేయాస్ అయ్యర్ నాటౌట్ 88 (38)
రిషబ్ పంత్ సి శివం మావి బి ఆండ్రీ రస్సెల్ 38 (17)
మార్కస్ స్టోయినిస్ సి వరుణ్ చక్రవర్తి బి ఆండ్రీ రస్సెల్ 1 (3)
షిమ్రాన్ హెట్మియర్ నాట్ అవుట్ 7 (5)
అదనపు: 2 పరుగులు
వికెట్ల పతనం
56/1 (ఎస్. ధావన్, 5.5 ఓవర్లు) 129/2 (పి. షా, 12.4 ఓవర్లు) 201/3 (ఆర్. పంత్, 17.5 ఓవర్లు) 221/4 (ఎం. స్టోయినిస్, 19.1 ఓవర్లు)
- 3 Oct 2020 9:22 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
Innings Break
సిక్సర్ల వర్షం
#ఢిల్లీ బ్యాటింగ్ 228 /4 (20.0)
- శ్రేయాస్ అయ్యర్ 88 (38)
- షిమ్రాన్ హెట్మియర్ 7 (5)
- 3 Oct 2020 9:17 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- మార్కస్ స్టోయినిస్ 1 (3) అవుట్
#ఢిల్లీ బ్యాటింగ్ 221 /4 (19.1)
- 3 Oct 2020 9:16 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
సిక్సర్ల సునామీ
#ఢిల్లీ బ్యాటింగ్ 221 /3 (19.0)
- శ్రేయాస్ అయ్యర్ 88 (38)
- మార్కస్ స్టోయినిస్ 1 (2)



