IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్ లో తలపడుతున్నాయి.

K V D Varma
Updated on: 22 Nov 2021 3:10 PM IST

హ్యాట్రిక్ కొట్టాలని ఓ జట్టు.. ఆడిన రెండు మ్యచుల్లోనూ ఓటమి పాలై ఎలాగైనా మొదటి విజయం సాధించాలని మరో జట్టు పోరుకు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ఈ రెండు జట్ల మధ్య నేడు అబుదాబీ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో లైవ్ అప్ డేట్స్ ..

Live Updates

K V D Varma

K V D Varma

Next Story