IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్ లో తలపడుతున్నాయి.
హ్యాట్రిక్ కొట్టాలని ఓ జట్టు.. ఆడిన రెండు మ్యచుల్లోనూ ఓటమి పాలై ఎలాగైనా మొదటి విజయం సాధించాలని మరో జట్టు పోరుకు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈ రెండు జట్ల మధ్య నేడు అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో లైవ్ అప్ డేట్స్ ..
Live Updates
- 29 Sept 2020 7:51 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 20/0 (4.0)
- డేవిడ్ వార్నర్ 13(15)
-జానీ బెయిర్‌స్టో 7 (9)
- 29 Sept 2020 7:46 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 17/0 (3.0)
- డేవిడ్ వార్నర్ 11(12)
-జానీ బెయిర్‌స్టో 6 (6)
- 29 Sept 2020 7:41 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 14/0 (2.0)
డేవిడ్ వార్నర్ 9 (8)
జానీ బెయిర్‌స్టో 5 (4)
- 29 Sept 2020 7:36 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
హైదరాబాద్ బ్యాటింగ్ 9/0 (1.0)
డేవిడ్ వార్నర్ 4 (4)
జానీ బెయిర్‌స్టో 5 (2)
- 29 Sept 2020 7:16 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్ (సి)
జానీ బెయిర్‌స్టో (W)
మనీష్ పాండే
కేన్ విలియమ్సన్
అబ్దుల్ సమద్
ప్రియామ్ గార్గ్
అభిషేక్ శర్మ
రషీద్ ఖాన్
భువనేశ్వర్ కుమార్
ఖలీల్ అహ్మద్
టి నటరాజన్
- 29 Sept 2020 7:15 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ కాపిటల్స్
పృథ్వీ షా
శిఖర్ ధావన్
రిషబ్ పంత్ (ప)
శ్రేయాస్ అయ్యర్ (సి)
మార్కస్ స్టోయినిస్
షిమ్రాన్ హెట్మియర్
అక్సర్ పటేల్
అమిత్ మిశ్రా
ఇషాంత్ శర్మ
అన్రిచ్ నార్ట్జే
కగిసో రబాడ
- 29 Sept 2020 7:10 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
A look at the Playing XI for #DCvSRH
— IndianPremierLeague (@IPL) September 29, 2020
Live - https://t.co/doLGBBdMRq #Dream11IPL pic.twitter.com/AN9vwZn382 - 29 Sept 2020 7:02 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
టాస్ గెలిచిన ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రేయాస్