IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్ లో తలపడుతున్నాయి.
హ్యాట్రిక్ కొట్టాలని ఓ జట్టు.. ఆడిన రెండు మ్యచుల్లోనూ ఓటమి పాలై ఎలాగైనా మొదటి విజయం సాధించాలని మరో జట్టు పోరుకు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈ రెండు జట్ల మధ్య నేడు అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో లైవ్ అప్ డేట్స్ ..
Live Updates
- 29 Sept 2020 10:19 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 48/2 (9.0)
- శిఖర్ ధావన్ 24 (21)
- రిషబ్ పంత్ 3 (7)
టార్గెట్: 66 బంతుల్లో 115 పరుగులు
- 29 Sept 2020 10:17 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 43/2 (8.0)
- శిఖర్ ధావన్ 23 (20)
- రిషబ్ పంత్ 0 (0)
టార్గెట్: 72 బంతుల్లో 120 పరుగులు
- 29 Sept 2020 10:14 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- శ్రేయస్ అయ్యర్ 17 (21) అవుట్
- 29 Sept 2020 10:11 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 42/1 (7.0)
- శిఖర్ ధావన్ 21 (18)
- శ్రేయస్ అయ్యర్ 17 (19)
టార్గెట్: 78 బంతుల్లో 121 పరుగులు
- 29 Sept 2020 10:07 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 34/1 (6.0)
- శిఖర్ ధావన్ 18 (15)
- శ్రేయస్ అయ్యర్ 14 (16)
టార్గెట్: 84 బంతుల్లో 129 పరుగులు
- 29 Sept 2020 10:03 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 27/1 (5.0)
- శిఖర్ ధావన్ 17 (14)
- శ్రేయస్ అయ్యర్ 8 (11)
టార్గెట్: 90 బంతుల్లో 136 పరుగులు
- 29 Sept 2020 9:58 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 15/1 (4.0)
- శిఖర్ ధావన్ 12 (11)
- శ్రేయస్ అయ్యర్ 1 (8)
టార్గెట్: 96 బంతుల్లో 148 పరుగులు
- 29 Sept 2020 9:53 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 10/1 (3.0)
- శిఖర్ ధావన్ 7(7)
- శ్రేయస్ అయ్యర్ 1 (6)
టార్గెట్ : 102 బంతుల్లో 153 పరుగులు
- 29 Sept 2020 9:49 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 5/1 (2.0)
- శిఖర్ ధావన్ 2 (2)
- శ్రేయస్ అయ్యర్ 1 (5)
టార్గెట్ : 108 బంతుల్లో 158 పరుగులు