IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 11 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 11 మ్యాచ్ లో తలపడుతున్నాయి.
హ్యాట్రిక్ కొట్టాలని ఓ జట్టు.. ఆడిన రెండు మ్యచుల్లోనూ ఓటమి పాలై ఎలాగైనా మొదటి విజయం సాధించాలని మరో జట్టు పోరుకు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈ రెండు జట్ల మధ్య నేడు అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో లైవ్ అప్ డేట్స్ ..
Live Updates
- 29 Sept 2020 11:02 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- పంత్ 28(27) అవుట్
- 29 Sept 2020 10:59 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 114/4 (16.0)
- రిషబ్ పంత్ 27 (25)
- స్టోయినిస్ 4(2 )
టార్గెట్: 24 బంతుల్లో 49 పరుగులు
- 29 Sept 2020 10:52 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- హెట్మియర్ 21 (12) అవుట్
- 29 Sept 2020 10:51 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 104/3 (15.0)
- రిషబ్ పంత్ 22 (22)
- హెట్మియర్ 21 (11)
టార్గెట్: 30 బంతుల్లో 59 పరుగులు
- 29 Sept 2020 10:46 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 88/3 (14.0)
- రిషబ్ పంత్ 22 (21)
- షిమ్రాన్ హెట్మియర్ 6 (6)
టార్గెట్: 36 బంతుల్లో 75 పరుగులు
- 29 Sept 2020 10:39 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 78/3 (13.0)
- రిషబ్ పంత్ 20 (18)
- షిమ్రాన్ హెట్మియర్ 3 (3)
టార్గెట్: 42 బంతుల్లో 85 పరుగులు
- 29 Sept 2020 10:35 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 63/3 (12.0)
- రిషబ్ పంత్ 7 (14)
- షిమ్రాన్ హెట్మియర్ 1 (1)
టార్గెట్: 48 బంతుల్లో 100 పరుగులు
- 29 Sept 2020 10:32 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
-- శిఖర్ ధావన్ 34(31) అవుట్
- 29 Sept 2020 10:29 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 60/2 (11.0)
- శిఖర్ ధావన్ 33 (29)
- రిషబ్ పంత్ 6 (11)
టార్గెట్: 54 బంతుల్లో 103 పరుగులు
- 29 Sept 2020 10:25 PM IST
IPL 2020 Match 11 DC vs SRH Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 54/2 (10.0)
- శిఖర్ ధావన్ 29 (26)
- రిషబ్ పంత్ 4 (8)
టార్గెట్: 60 బంతుల్లో 109 పరుగులు