IPL 2020 Match 6 Live Updates and Live score : కింగ్స్ XI పంజాబ్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ ఐపీఎల్ మ్యాచ్ 6 లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..కింగ్స్ XI పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 మ్యాచ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score : కె ఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ XI పంజాబ్.. విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 లో 6వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆ మ్యాచ్ లైవ్ విశేషాలు మీకోసం
కింగ్స్ XI పంజాబ్ టీం XI :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరన్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం XI :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైని, డేల్‌స్టెయిన్, యుజువేంద్ర చాహల్
Live Updates
- 24 Sept 2020 8:30 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 11 ఓవర్లు ముగిసేసరికి 95/1
కెఎల్ రాహుల్ : 35 బంతుల్లో 49 పరుగులు
పూరన్ :12 బంతుల్లో 14 పరుగులు
బౌలింగ్ : చాహల్
- 24 Sept 2020 8:25 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 10 ఓవర్లు ముగిసేసరికి 90/1
కెఎల్ రాహుల్ : 32 బంతుల్లో 47 పరుగులు
పూరన్ : 9 బంతుల్లో 11 పరుగులు
బౌలింగ్ : ఉమేష్ (ఈ ఓవర్లో 1 వైడ్ వేశాడు, నొ బాల్ ఒకటి వేశాడు)
ఈ ఓవర్లో పూరన్ ఓక్క ఫోర్.. రాహుల్ ఒక సిక్సర్, ఒక బౌండరీ కొట్టారు.
- 24 Sept 2020 8:16 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 9 ఓవర్లు ముగిసేసరికి 70/1
కెఎల్ రాహుల్ : 27 బంతుల్లో 36 పరుగులు
పూరన్ : 7 బంతుల్లో 6 పరుగులు
బౌలింగ్ : చాహల్
ఈ ఓవర్లో రాహుల్ ఓక్క ఫోర్లు కొట్టాడు.
- 24 Sept 2020 8:13 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 8 ఓవర్లు ముగిసేసరికి 65/1
కెఎల్ రాహుల్ : 26 బంతుల్లో 35 పరుగులు
పూరన్ : 2 బంతుల్లో 2 పరుగులు
బౌలింగ్ : సుందర్
ఈ ఓవర్లో రాహుల్ ఓక్క ఫోర్లు కొట్టాడు.
- 24 Sept 2020 8:08 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు ఎడో ఓవర్ ముగిసేసరికి 57/1 మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్.. చాహల్ బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డ్
- 24 Sept 2020 8:01 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు ఆరో ఓవర్ ముగిసేసరికి 50/0
కెఎల్ రాహుల్ : 18 బంతుల్లో 23పరుగులు
మయాంక్ : 18 బంతుల్లో 25 పరుగులు
బౌలింగ్ : సైనీ (ఈ ఓవర్లో రెండు వైడ్లు వేశాడు)
ఈ ఓవర్లో మయాంక్ ఒక్క ఫోర్లు కొట్టాడు.
- 24 Sept 2020 7:51 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు నాలుగో ఓవర్ ముగిసేసరికి 33/0
కెఎల్ రాహుల్ : 14 బంతుల్లో 19 పరుగులు
మయాంక్ : 10 బంతుల్లో 14 పరుగులు
బౌలింగ్ : సైనీ
ఈ ఓవర్లో రాహుల్ ఒక్క ఫోర్లు కొట్టాడు.

- 24 Sept 2020 7:46 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు మొదటి ఓవర్ ముగిసేసరికి 26/0
కెఎల్ రాహుల్ : 11 బంతుల్లో 13 పరుగులు
మయాంక్ : 7 బంతుల్లో 13 పరుగులు
బౌలింగ్ : ఉమేష్ యాదవ్
ఈ ఓవర్లో మయాంక్ రెండు ఫోర్లు కొట్టాడు.