IPL 2020 Match 6 Live Updates and Live score : కింగ్స్ XI పంజాబ్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ ఐపీఎల్ మ్యాచ్ 6 లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..కింగ్స్ XI పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 మ్యాచ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score : కె ఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ XI పంజాబ్.. విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 లో 6వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆ మ్యాచ్ లైవ్ విశేషాలు మీకోసం
కింగ్స్ XI పంజాబ్ టీం XI :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరన్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, నికోలస్ పూరన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం XI :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైని, డేల్‌స్టెయిన్, యుజువేంద్ర చాహల్
Live Updates
- 24 Sept 2020 7:41 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు మొదటి ఓవర్ ముగిసేసరికి 17 /0
కెఎల్ రాహుల్ : 9 బంతుల్లో 13 పరుగులు
మయాంక్ : 3 బంతుల్లో 4 పరుగులు
బౌలింగ్ : మయాంక్
ఈ ఓవర్లో కెఎల్ రాహుల్ రెండు ఫోర్లు కొట్టాడు.

- 24 Sept 2020 7:40 PM IST

- 24 Sept 2020 7:35 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు మొదటి ఓవర్ ముగిసేసరికి 8/0
కెఎల్ రాహుల్ : 4 బంతుల్లో 5 పరుగులు
మయాంక్ : 2 బంతుల్లో 3 పరుగులు
బౌలింగ్ : ఉమేష్ యాదవ్
- 24 Sept 2020 7:23 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ..