IPL 2020 Match 26 Live Updates and Live score : సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. సీజన్లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది.
Live Updates
- 11 Oct 2020 6:28 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
సంజూ 26 (25) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 78/5 (12.0)
పరాగ్ 5 (7 )
టార్గెట్ : 48 బంతుల్లో 81 పరుగులు
- 11 Oct 2020 6:22 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 72 /4 (11.0)
సంజూ 24 (20)
పరాగ్ 4 (6)
టార్గెట్ : 54 బంతుల్లో 87 పరుగులు
- 11 Oct 2020 6:17 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
పది ఓవర్ పూర్తి
రాజస్థాన్ బ్యాటింగ్ 67/4 (10.0)
సంజూ 21 (17)
పరాగ్ 2 (2)
టార్గెట్ : 10 బంతుల్లో 92 పరుగులు
- 11 Oct 2020 6:14 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
రాబిన్ ఉతప్ప 18 (15) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 63/4 (9.1)
- 11 Oct 2020 6:10 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 63 /3 (9.0)
- సంజూ 19 (15)
- ఉతప్ప 18 (14)
టార్గెట్ : 66 బంతుల్లో 96 పరుగులు
- 11 Oct 2020 6:05 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 52/3 (8.0)
సంజూ 12 (12)
ఉతప్ప 14 (11)
టార్గెట్ : 72 బంతుల్లో 107పరుగులు
- 11 Oct 2020 6:04 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
పవర్‌ప్లే !
స్కోర్లు:
హైదరాబాద్ - 26/1, రాజస్థాన్ - 36/3
డాట్ బాల్స్
హైదరాబాద్ - 20, రాజస్థాన్ - 21
బౌండరీలు:
హైదరాబాద్ - 2, రాజస్థాన్ - 5
- 11 Oct 2020 6:02 PM IST
IPL 2020 Match 26 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 47/3 (7.0 )
సంజూ 9 (9)
ఉతప్ప 12 (8)
టార్గెట్ : 78 బంతుల్లో 112 పరుగులు



