IPL 2020 Match 26 Live Updates and Live score : స‌న్‌రైజ‌ర్స్‌ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.

Karampoori Rajesh
Updated on: 11 Oct 2020 7:53 PM IST
IPL 2020 Match 26  Live Updates and Live score :  స‌న్‌రైజ‌ర్స్‌ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
X

IPL 2020 Match 26 Live Updates and Live score : ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. సీజన్లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్‌ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది.

Live Updates

  • 11 Oct 2020 7:53 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score:


  • 11 Oct 2020 7:20 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజస్థాన్ స్కోర్ కార్డు

    163/5 (19.5 ఓవర్లు),                             సిఆర్ఆర్: 8.21 ఆర్‌పిఓ

    బెన్ స్టోక్స్                             బి ఖలీల్ అహ్మద్ 5 (6)

    జోస్ బట్లర్                            సి జానీ బెయిర్‌స్టో బి ఖలీల్ అహ్మద్ 16 (13)

    స్టీవెన్ స్మిత్                           రనౌట్ (విజయ్ శంకర్) 5 (6)

    సంజు సామ్సన్                     సి జానీ బెయిర్‌స్టో బి రషీద్ ఖాన్ 26 (25)

    రాబిన్ ఉత్ప్ప                       lbw బి రషీద్ ఖాన్ 18 (15)

    రియాన్ పరాగ్                       నాట్ అవుట్ 42 (26)

    రాహుల్ తెవాటియా              నాటౌట్ 45 (28)

    అద‌నం 6 ప‌రుగులు

  • 11 Oct 2020 7:15 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    ఉత్కంఠ పోరు

    రాజ‌స్థాన్ రాయ‌ల్ విక్ట‌రీ

    5 వికెట్ల తేడాతో సన్ రైజ‌ర్స్ పై గెలుపు

  • 11 Oct 2020 7:08 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజస్థాన్ బ్యాటింగ్ 151 /5 (19.0)

    రియాన్ పరాగ్               32(22)

    రాహుల్ టెవాటియా          42(26)

    టార్గెట్: 06 బంతుల్లో 08 ప‌రుగులు

  • 11 Oct 2020 7:03 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజస్థాన్ బ్యాటింగ్ 137/5 (18.0)

    రియాన్ పరాగ్            31 (21)

    రాహుల్ టెవాటియా  30 (22)

    టార్గెట్: 12 బంతుల్లో 22 ప‌రుగులు

  • 11 Oct 2020 6:58 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజస్థాన్ బ్యాటింగ్ 123/5 (17.0)

    రియాన్ పరాగ్                       30 (20)

    రాహుల్ టెవాటియా            18 (17)

    టార్గెట్: 18 బంతుల్లో 36 ప‌రుగులు

  • 11 Oct 2020 6:52 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజ‌స్థాన్ బ్యాటింగ్ 105/5 (16.0)

    రియాన్ పరాగ్                       21 (17)

    రాహుల్ టెవాటియా               9 (14)

    టార్గెట్ : 24 బంతుల్లో 54 ప‌రుగులు

  • 11 Oct 2020 6:45 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజ‌స్థాన్ బ్యాటింగ్  94 /5(15.0)

    రియాన్ పరాగ్                12 (14)

    రాహుల్ టెవాటియా       7 (11)

    టార్గెట్ : 30 బంతుల్లో 65 ప‌రుగులు

  • 11 Oct 2020 6:39 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజ‌స్థాన్ బ్యాటింగ్ 88 /5(14.0)

    రియాన్ పరాగ్               9 (11)

    రాహుల్ టెవాటియా       4 (8)

    టార్గెట్ : 36 బంతుల్లో 71 ప‌రుగులు

  • 11 Oct 2020 6:33 PM IST

    IPL 2020 Match 26 Live Updates and Live score

    రాజ‌స్థాన్ బ్యాటింగ్ 54 /5(13.0)

    రియాన్ పరాగ్             7 (9)

    రాహుల్ టెవాటియా     2 (4)

    టార్గెట్ : 42 బంతుల్లో 75 ప‌రుగులు

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story