Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Aug 2020 3:40 PM IST
ములుగు జిల్లా .
- మంగపేట మండలం రాజుపేట ముసలమ్మ వాగులో జేసీబీని సీజ్ చేసిన తహసీల్దార్.
- రైతు పంట భూమి కోతకు గురి కాకుండా కట్ట వేస్తుండగా సీజ్ చేసి,లక్షాయాభై వేల రూపాయలు పైన్ వెసినట్లు తెలిపిన తహసీల్దార్ రమాదేవి.
- 26 Aug 2020 3:40 PM IST
ములుగు జిల్లా .
- మంగపేట పుష్కర ఘాట్ వద్ద గోదావరి కోతకు గురవుతున్న భూములను పరిశీలించిన సీఎల్ఫీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్కలు.
- 26 Aug 2020 3:40 PM IST
ఆదిలాబాద్
- ఆదిలాబాద్ బెల మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న
- పదిహేను కోట్ల విలువైన పనులకు భూమి పూజచేసిన. ఎమ్మెల్యే
- 26 Aug 2020 3:03 PM IST
Srisailam fire Accident: ఏ ఈ సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి
సూర్యపేట జిల్లా: ఇటీవల శ్రీశైలం విద్యుత్ ప్రమాదంలో మృతిచెందిన చివ్వేంల మండలం జగన్ నాయక్ తండా కు చెందిన ఏ ఈ సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- 26 Aug 2020 3:02 PM IST
MLA Aala Venkateshwar Reddy: ఊర చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల
మహబూబ్ నగర్ జిల్లా: దేవర్ కద్ర నియోజకవర్గం బూత్పురు మున్సిపాలిటీ పరిధిలో గల ఖతల్ ఖాన్ చెరువు మరియు ఊర చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి . వెంకటేశ్వర్ రెడ్డి .
- 26 Aug 2020 2:59 PM IST
Srisailam power house Accident: శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదం:ఏఈ కుటుంబన్నీ పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంలో చనిపోయిన అసిస్టెంట్ ఇంజనీర్ డి.సుందర్ నాయక్ స్వగ్రామమైన చివ్వేంల మండలం జగన్ నాయక్ తండా లో కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ...
- 26 Aug 2020 2:54 PM IST
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి నివాళులర్పించిన మంత్రులు
నాగర్ కర్నూలు జిల్లా : కల్వకుర్తి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు..
కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలోని చెరువులో చేపపిల్లన్ని వదిలిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి ,ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కలెక్టర్ శర్మన్.
- 26 Aug 2020 12:26 PM IST
Hyderabad: రాజేంద్రనగర్ లో మరోమారు చిరుత పులి కలకలం..
హైదరాబాద్
- రాజేంద్రనగర్ లో మరోమారు చిరుత పులి కలకలం..
- హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్.ఆవుల పై దాడి..
- ఒక్క ఆవు దూడను పటి చంపి కూర్చొని తింటున్న దృశ్యాలు...
- ఆవు యజమాని యజమాని ఆవులని ఒకసారి శబ్దం చేయడంతో డప్పు సహాయంతో శబ్దం చేయగా పారిపోయిన చిరుతపులి....
- 26 Aug 2020 12:26 PM IST
ఆదిలాబాద్:
- డిఎంఅండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు అర్బన్ పిహెచ్ సీ ల ఏఎన్ ఎం ల నిరసన...
- ర్యాపిడ్ టెస్ట్ లనుంచి మినహాయింపు, పనిభారం తగ్గించడంతోపాటు రిస్క్ అలెవెన్స్ ఇవ్వాలని డిమాండ్...
- 26 Aug 2020 12:25 PM IST
కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీటీడీపీ ధర్నా ...
- కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీటీడీపీ ధర్నా ...
- ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు..
- వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలను ఆదుకొని కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ ....







