Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Sept 2020 12:52 PM IST
Hyderabad Latest news: జూబ్లీహిల్స్ లో నడిరోడ్డు పై మరో భారీ గుంత లారీ డ్రైవర్ అప్రమత్తత తప్పిన పెను ప్రమాదం..
జూబ్లీహిల్స్..
-భారీ వర్షానికి నీరు పొంగిపోతూ అధిక బరువు నడిరోడ్డుపై వెళ్లడంతో పోయి పగిలిపోయిన డ్రైనేజీ పైపు
-జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుండి జూబ్లీ చెక్పోస్ట్ వెళుతుండగా జరిగిన ప్రమాదం ..ట్రాఫిక్ మళ్లీ ఇస్తున్న పోలీసులు
- 18 Sept 2020 12:49 PM IST
Sriram Sagar Project updates: శ్రీరామ్ సాగర్ నుండి వస్తున్న నీళ్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు వైపు వస్తున్న భారీ వరద...
పెద్దపల్లి :
-ధర్మపురి..,మంథని గోదవారి తీరం లో పెరిగిన నీటి మట్టం..
-పెదపల్లి జిల్లా లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ ల గేట్లు వదిలి దిగువకు నీళ్లు విడుదల..
- 18 Sept 2020 12:47 PM IST
Peddapalli updates: ఎల్లంపల్లి ప్రాజెక్టు కి భారీ గా కొనసాగుతున్న వరద..
పెద్దపల్లి :
-20 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్న అధికారులు..
-ప్రస్తుతం ఇన్ ఫ్లో 1885288 క్యూసెక్స్ లు...
-అవుట్ ఫ్లో 180806 క్యూసెక్స్
- 18 Sept 2020 12:42 PM IST
Karimnagar District updates: లోయర్ మానేరు ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద ప్రవాహం..
కరీంనగర్...
-దిగువకు నీళ్లు విడుదల చేస్తున్న అధికారులు..
-Lmd ప్రాజెక్టు ఇన్ ఫ్లో 10809 క్యూసెక్స్
-ఔట్ ప్లో 10890 క్యూసెక్స్
-మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీ లు ఉండగా ప్రస్తుతం 23.4 టీఎంసీ లు..
- 18 Sept 2020 11:35 AM IST
Adilabad District updates: ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు..
ఆదిలాబాద్ జిల్లా..
-కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లుతారని కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చెసిన పోలీసులు
- 18 Sept 2020 11:32 AM IST
Hyderabad Latest news: ప్రగతి భవన్ వద్ద భద్రత పెంపు..
హైదరాబాద్..
-కిసాన్ కాంగ్రెస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అలెర్టైన పోలీసులు
-పలు రైతు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ముట్టడికి పిలుపునిచ్చిన కిసాన్ కాంగ్రెస్..
- 18 Sept 2020 11:30 AM IST
Komaram Bheem district updates: చిలాటి గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం..
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా..
-మావోలు సంచరిస్తున్నానరని .. కూంబింగ్ నిర్వహిస్తున్నా పోలీసులు
-తప్పించుకున్న మావోయిస్టు నాయకుడు బాస్కర్, కమీటీ సభ్యులు సంచరిస్తున్నారని కూంబింగ్ నిర్వహిస్తున్నా పోలీసులు
-మావోల కోసం జల్లేడ పడుతున్న పోలీసులు
-ఐదు వందల మంది పోలీసులతో కోనసాగుతున్నా కూబింగ్
-కూబింగ్ భయంతో వణుకుతున్నా స్థానికులు..
- 18 Sept 2020 11:15 AM IST
Pragathi Bhavan updates: కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన చందర్ అనే ఆటో డ్రైవర్...అలెర్ట్ అయిన పోలీసులు..
ప్రగతి భవన్ వద్ద అలజడి..
-ఆత్మహత్య యత్నన్నీ భగ్నం చేసి కాపాడిన పోలీసులు...
-తెలంగాణ వచ్చిన ఉద్యోగాలు లేవు,డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదంటూ నిరసన తెలిపిన చందర్...
-తెలంగాణ కోసం 2010 లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్య యత్నం చేసుకున్న అని చెప్తున్న చందర్...
- 18 Sept 2020 11:11 AM IST
Telangana Latest news: నిన్న 3428 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించాం: బట్టీ విక్రమార్క...
-hmtv తో సీఎల్పీ నేత బట్టీ విక్రమార్క...
-జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఇళ్లను మాత్రమే చూపించాలి...
-హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణానికి భూములు లెవనడం సరైంది కాదు..
-ఓటర్ బయట ,మున్సిపాలిటీ లలో చూపిస్తా అంటే కుదరదు...
-ఇంకా ఇవాళ మాకు 96 వేల ఇళ్లకు పైగా మాకు చూపించాల్సి ఉంది..
-ఎన్నికలు వచ్చినప్పుడల్లా లక్ష డబుల్ బెడ్రూమ్ ల విషయాన్ని తీసుకువస్తుంది. వాటి లెక్కలు పూర్తిగా తీయాలి...
- 18 Sept 2020 11:08 AM IST
Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
నిజామాబాద్..
-ఇన్ ఫ్లో 110603 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 110603 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం
-24 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు
-కాలువల ద్వారా కొనసాగుతున్న ఔట్ ఫ్లో




