Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Sept 2020 10:34 AM IST
Pragathi Bhavan updates: రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి..
ప్రగతి భవన్ ముట్టడి..
-రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు.
- 18 Sept 2020 9:49 AM IST
Basara Rain updates: బాసర లో అర్థ రాత్రి నుండి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ....
నిర్మల్ జిల్లా //
బాసర..
-గోదావరి నదికి చేరిన భారీ వరద నీరు ..
-లోతట్టు ప్రాంతం రైల్వే స్టేషన్ ముందర రవీంద్రపూర్ కాలనీ లో సుమారు పదిహేను ఇండ్లు జల దిగ్బంధం ....
-వర్షపు నీటి లో ఇండ్ల లోకి చేరిన వరద నీరు ...
-తడిసిన ధాన్యం ..బట్టలు ..పరిస్తితి ని సమీక్షించిన రెవెన్యూ అధికారులు ..
-స్థానిక సర్పంచ్ లక్ష్మణ రావు..
-ఉదయం నాలుగు గంటల నుండి జేసీబీ తో నీటిని మళ్ళించారు.
-నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో ఓ కల్వర్టు మూసివేయడంతో భైంసా- బాసర ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు.. రాకపోకలకు అంతరాయం




