Live Updates: ఈరోజు (17 నవంబర్ , 2020 ) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (17 నవంబర్ , 2020 ) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 17 Nov 2020 2:04 PM GMT

    Nizamabad Updates: ఈ యాసంగిలో రైతులు మొక్కజోన్న పంట వేయకండి...

     నిజామాబాద్..

    - వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్...

    - ఖరీఫ్ లో ఏదో కోన్నాం కాని ఇక నుంచి సాద్యం కాదు...

    - దయచేసి రైతులు ఆలోచించండి..

    - వానకాలంలో మొక్కజోన్న పంటను వేయవద్దని సీఏం చెప్పారు...

    - మక్కలను వేయకండి రైతు బంధు ఇవ్వం అని రైతులకు సీఏం అన్న మాట వాస్తవమే...

    - సీఏం రైతుల భాదను చేసి మళ్లీ ప్రతి గింజ కోంటాం రైతు బంధు ఇస్తామని చెప్పారు...

    - ప్రతి ఏటా కోనుగోలు చేయడం సాద్యం కాదని చెప్పారు... 

  • Warangal Urban Updates: సీతంపేటలో ప్రారంభమైన నేతకాని కులస్థుల బతుకమ్మ వేడుకలు...
    17 Nov 2020 2:01 PM GMT

    Warangal Urban Updates: సీతంపేటలో ప్రారంభమైన నేతకాని కులస్థుల బతుకమ్మ వేడుకలు...

      వరంగల్ అర్బన్ జిల్లా.

    - హసన్ పర్తి మండలం సీతంపేటలో ప్రారంభమైన నేతకాని కులస్థుల బతుకమ్మ వేడుకలు.

    - ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు బతుకమ్మలు అడే సంస్కృతి ఆ గ్రామంలో ప్రత్యేకత..

    - ఆ గ్రామంలోని నేతకని కులస్తలు మాత్రమే ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు..

    - ఈ వేడుకలు జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్నాయి..

  • Warangal Urban Updates: కెప్టెన్ లక్ష్మి కాంతారావు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి హరీశ్ రావు...
    17 Nov 2020 1:59 PM GMT

    Warangal Urban Updates: కెప్టెన్ లక్ష్మి కాంతారావు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి హరీశ్ రావు...

    వరంగల్ అర్బన్ జిల్లా

    - రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మి కాంతారావు పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో ని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి హరీశ్ రావు.

    - మంత్రి హరీశ్ రావు తోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు..

  • 17 Nov 2020 1:54 PM GMT

    Nirmal District Updates: దీక్ష చేపట్టిన మినీ అంగన్వాడీ టీచర్....

      నిర్మల్ జిల్లా...

    - ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా మిని అంగనివాడి టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మి కి కింది స్థాయి అంగనివాడి    ఆయాగా పోస్టింగ్ మార్పు చేసరని..

    - తనకు న్యాయం చేయాలంటూ ఖానాపూర్ మండల కేంద్రంలోని ICDS ప్రాజెక్ట్ ఆఫీస్ గేట్ ముందు దీక్ష చేపట్టిన మినీ అంగన్వాడీ టీచర్....

    - మద్దతు తెలిపిన మండల అంగన్వాడీ టీచర్లు...

  • KishanReddy: గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ ప్రధాన అస్త్రాలు...
    17 Nov 2020 1:48 PM GMT

    KishanReddy: గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ ప్రధాన అస్త్రాలు...

    - Hmtv తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

    - కాంగ్రెస్ ఆపార్టీ దేశంలో మునిగిపోయే పార్టీ.

    - ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు రాహుల్ గాంధే ఈ పార్టీని నడుపలేనని చేతులు ఏతేశాడు.

    - ఇక ఆ పార్టీ నేతలు ఆ పార్టీలో ఉండలేమని బీజేపీలో చేరుతున్నారు.

    - మా పార్టీలో కార్యకర్తలకు న్యాయం చేస్తూనే ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయిస్తాం.

    - వీలైనంత త్వరగా ghmc బీజేపీ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తాం.

  • GHMC Updates: Hmtv తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
    17 Nov 2020 1:45 PM GMT

    GHMC Updates: Hmtv తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

      జి.హెచ్.ఎమ్.సి.

    * రేపు జి.హెచ్.ఎమ్.సి.బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

    * రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది.

    * రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును ప్రజలు గమనిస్తున్నారు.

    * అందుకే అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల తేదీని ప్రకటించింది.

    * కాంగ్రెస్ నేతలను మేము ఆహ్వానించడం లేదు. బీజేపిలోకి చాలా మంది నేతలు వస్తున్నారు.

    * అధికార పార్టీ బీజేపీని చూసి భయపడి హడావిడిగా ఎన్నికల తేదీని ప్రకటించింది.

    * బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడు కసరత్తు చేసే పార్టీ కాదు.. మేము ఈ రోజు ఎన్నికలు పెట్టిన ఎన్నికలను బీధీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీ కి ఉంది.

    * బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ.

    * రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన లెక్కలతో నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్న.

    * ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా...? చెప్పాలి.

    * గత గ్రేటర్ ఎన్నికల్లో trs చెప్పిన అసత్య ప్రచారాలే మా ప్రచార హస్త్రాలు. 

  • Telangana High Court Updates: జీహెచ్ఎంసీ ఎన్నికల పై దాఖలైన పిటిషన్ అత్యవసరంగా విచారించలేమన్న హైకోర్టు..
    17 Nov 2020 1:32 PM GMT

    Telangana High Court Updates: జీహెచ్ఎంసీ ఎన్నికల పై దాఖలైన పిటిషన్ అత్యవసరంగా విచారించలేమన్న హైకోర్టు..

     టీఎస్ హైకోర్టు.....

    -రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికల నిర్వహించడం చట్ట విరుద్ధమని పిటిషన్ దాఖలు..

    -ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మున్సిపల్ యాక్ట్ 52 E ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు పిల్..

    -పిటీషన్ లంచ్ మోషన్ అనుమతి ఇవ్వాలని కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి..

    -లంచ్ మోషన్ కు నిరాకరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.

  • GHMC Updates: ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్...
    17 Nov 2020 5:23 AM GMT

    GHMC Updates: ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్...

    -రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికకు నోటీసు

    -రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ

    -గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286

    -పురుషులు 38 లక్షల 56 వేల 770

    -మహిళలలు 35 లక్షల 46 వేల 847

    -ఇతరులు 669

    -పోలింగ్ కేంద్రాలు 9248

    -గ్రేటర్ లో 150 వార్డులు

    -ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్

    -ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం

    -కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్ట నున్న ఈసీ

    -గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్

    -మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు

    -అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు

  • 17 Nov 2020 4:34 AM GMT

    Telangana Updates: బి.జె.పి. నేత దుబ్బాక ఎమ్మెల్యే పై రాధా రమణి ఆరోపణ..

    * బి.జె.పి. నేత దుబ్బాక ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసిన రాధా రమణి ఆత్మహత్యాయత్నం...

    * రఘునందన్ తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో ఆరోపణ

    * అత్యాచారం కేసులో తనకు న్యాయం చెయ్యడంలేదంటూ ఉప ఎన్నికల ముందు దుబ్బాక వచ్చిన రాధా రమణి

    * నిద్ర మాత్రలు మింగి అత్మహత్యాయత్నం..

    * చికిత్స అనంతరం ఇంటి దగ్గర దించిన ఆర్ సి పురం పోలీసులు

  • Adilabad Updates: ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి కుంభకోణం..
    17 Nov 2020 4:28 AM GMT

    Adilabad Updates: ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి కుంభకోణం..

      ఆదిలాబాద్ జిల్లా..

    * జిల్లాలో పద్దేనిమిది తహసీల్దారు కార్యాలయాల్లో వివరాలు సేకరిస్తున్నా..

    * బోథ్ లో తోమ్మిది , గుడిహథ్నూర్ లో పదిహేను మంది పేర్ల కళ్యాణ లక్ష్మి సోమ్మును మింగిన. అదికారులు, బ్రోకర్లు

    * కళ్యాణ లక్ష్మి అవినీతి లో అర్డీఓ కార్యాలయం లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ ‌నదీమ్ కీలకమైన వ్యక్తి గా గుర్తించిన అదికారులు.

    నదీమ్ పై సస్పెండ్ వేటు చర్యలు తీసుకున్నా అదికారులు..

    బోగస్ పేర్లతో ఒక్కోక్కరు మూడుసార్లు కళ్యాణ లక్ష్మి నిదులు స్వాహ చేసిన అవినీతి అదికారులు, బ్రోకర్లు

    కళ్యాణ లక్ష్మి అవినీతి పై కోనసాగుతున్నా పోలీసుల, రెవిన్యూ అదికారుల విచారణ

Print Article
Next Story
More Stories