Live Updates: ఈరోజు (17 నవంబర్ , 2020 ) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Nov 2020 9:46 AM IST
Telangana High Court Updates: జిహెచ్ఎంసి ఎన్నికల పై ధాఖలైన పిటీషన్ పై నేడు హైకోర్టు విచారణ...
టీఎస్ హైకోర్టు.....
- పిటీషన్ దాఖలు చేసిన బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్..
- రీజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట వీరుద్దమన్న పిటిషన్..
- ప్రభుత్వం తీసుకొచ్చిన జిహెచ్ఎంసి యాక్ట్ సెక్షన్ 52e రీజర్వేషన్ పాలసీ కి విరుద్ధంగా ఉందని పిటిషన్..
- త్వరలో జిహెచ్ఎంసి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అప్పటి వరకు స్టే ఇవ్వాలని పిటీషన్..
- ఈ పిటీషన్ ను నిన్న చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేసిన న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి..
- నేడు పిటీషన్ ను విచారించనున్న చీఫ్ జస్టిస్ బెంచ్.
- 17 Nov 2020 9:24 AM IST
Hydearabad Updates: హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..
హైదరాబాద్..
- ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న డ్రగ్ పెడ్లర్...
- యువతులు ద్వారా విటులు, ఇతరులకు డ్రగ్స్ సరఫరా చేయిస్తున్న నిందితుడు....
- నిందితుడి నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు....
- 17 Nov 2020 8:45 AM IST
GHMC Elections Updates: కాసేపట్లో జీహెచ్ఎంసీ నోటిఫికేషన్... రేపట్నుంచి నామినేషన్లు..
రాష్ట్ర ఎన్నికల కమిషన్
# ఉదయం 10.30 గంటలకు ఎస్ఈసీ పార్థసారథి మీడియా సమావేశం
# జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈసీ
# రేపట్నుంచి నామినేషన్లు స్వీకరించే అవకాశం
# డిసెంబర్ 1న పోలింగ్ జరిగే అవకాశం
- 17 Nov 2020 8:35 AM IST
Yadadri Bhuvanagiri district: ముఖ్యమంత్రి దత్తత గ్రామములో నేడు మెగా హెల్త్ క్యాంప్...
యాదాద్రి జిల్లా...
* తుర్కపల్లి (మ) వాసాలమర్రి ముఖ్యమంత్రి దత్తత గ్రామములో నేడు మెగా హెల్త్ క్యాంప్.
* వాసాలమర్రి కి విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేసిన ప్రభుత్వం.






