Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 15 Aug 2020 7:54 AM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
    15 Aug 2020 11:30 AM IST

    కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

    వరంగల్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన యూనివర్సిటీ ఉపకులపతి డా. బీ. కరుణాకర్ రెడ్డి 

  • 15 Aug 2020 11:26 AM IST

    తూప్రాన్ లో స్వా తంత్ర దినోత్సవ వేడుకలు

    మెదక్; తూప్రాన్ లో 74 వ స్వా తంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా సన్మానించారు మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ బొంది రవిందర్ గౌడ్ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీఓ శ్యాం ప్రకాష్ పోలీస్ సబ్ డివిజన్ వడ్ఢ డిఎస్పీ కిరణ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయం శ్రీదేవి తివర్ణ జండా ఎగురవేశారు. 

  • మెద‌క్ జిల్లాలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ  వేడుకులు
    15 Aug 2020 11:24 AM IST

    మెద‌క్ జిల్లాలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకులు

    మెదక్ ;-జిల్లా కేంద్రంలో 74 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి .ఎస్పీ కార్యాలయంలో ASP నాగరాజు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చంద్రపాల్ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో పాల్గొన్నారు

  • 15 Aug 2020 11:16 AM IST

    వ‌రంగల్‌లో దంచికొడుతున్న వానలు

    వరంగల్ రూరల్ జిల్లా : మూడు రోజులు కురస్తున్న వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి చాలువాగు పైనుండి వరద నీరు పోవడంతో పరకాల భూపాలపల్లి కి రాకపోకలు నిలిచిపోయాయి

  • త‌డిసి ముద్దైన వ‌రంగ‌ల్‌
    15 Aug 2020 11:07 AM IST

    త‌డిసి ముద్దైన వ‌రంగ‌ల్‌

    వరంగల్ అర్బన్:  గత నాలుగు రోజుల నుండి ఎడతెరపిగా కురుస్తున్న వర్షాల వల్ల వరంగల్ మహా నగర పాలక సంస్థలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే 9100908402, 9701999688, 9701999659 మొబైల్బర్లకు, 7997100300 వాట్స్ అప్ నంబర్ కు సమాచారం పంపినచో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడతాం : వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, కమిషనర్ పమేలా సత్పతి

    గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు అత్యవసర సేవల GWMC హెల్ప్ లైన్ నెంబర్ rains..1800 425 1980.

     

  • 15 Aug 2020 11:07 AM IST

    జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

    కరీంనగర్ : చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

  • 15 Aug 2020 11:06 AM IST

    పెద్దపల్లి జిల్లా:  మంథని పట్టణంలో 74 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

  • 15 Aug 2020 10:19 AM IST

    సిద్దిపేట:

    - జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు.

  • 15 Aug 2020 10:18 AM IST

    జనగామ జిల్లా:

    - స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య....

  • 15 Aug 2020 10:18 AM IST

    74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాయకులు షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వి. హనుమంతరావు, వంశీ చంద్ రెడ్డి, అనిల్ యాదవ్, మల్లు రవి, తదితరులు,

K V D Varma

K V D Varma

Next Story