Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 8 Oct 2020 6:09 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 08 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి ఉ.11-43 వరకు తదుపరి సప్తమి | మృగశిర నక్షత్రం రా.07-18 వరకు తదుపరి ఆర్ద్ర | వర్జ్యం: తె.04-05 నుంచి 05-45 వరకు | అమృత ఘడియలు ఉ.09-55 నుంచి 10-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-00 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • Guntur district updates: ముప్పాళ్ల మండలం వ్యాపారి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...
    8 Oct 2020 11:58 AM IST

    Guntur district updates: ముప్పాళ్ల మండలం వ్యాపారి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...

    గుంటూరు:

    -గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంచెందిన వ్యాపారి పుల్లాసాహెబ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ముప్పాళ్ల పోలీసులు...

    -ఓ వ్యాపారి దగ్గర రూ.7 కోట్లు డబ్బులు తీసుకోని

    -పరారైన పూల్లాసాహెబ్

    -నిందితుని కోసం ఆరు రోజులుగా గాలింపు

    -పిడుగురాళ్ల లో పట్టుబడ్డ నిందితుడు

    -విచారిస్తున్న పోలీసులు

  • Anantapur district updates: విషాదంగా మారిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం..
    8 Oct 2020 11:54 AM IST

    Anantapur district updates: విషాదంగా మారిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం..

    అనంతపురం:

    -గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన చిన్నారులు.

    -మోక్షజ్ఞ(3), శశిధర్(6) అనే ఇద్దరు నిన్న ఉదయం నుంచి అదృశ్యం.

    -పిల్లల బాబాయ్ వెంట బయటికి వచ్చిన చిన్నారులు కనిపించక పోవడం తో పోలీసులకు ఫిర్యాదు.

    -కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.

    -ఆస్తి తగాదాలతో రాము అనే యువకుడు ఇద్దరిని చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసే ప్రయత్నం.

    -ఓ చిన్నారిని కనేకల్ మండలం సొల్లాపురం వద్ద హంద్రీనీవా కాల్వలో పడేసిన దుండగులు.

    -మరో చిన్నారిని ముళ్లపొడల్లో ప్రాణాపాయ స్థితిలో గుర్తించిన పోలీసులు ఆసుపత్రికి తరలింపు.

    -నిందితుడు రాము ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    -గ్రామం లో విషాద ఛాయలు

  • Srikakulam updates: జగనన్న విద్యా కానుక కార్యక్రమం..
    8 Oct 2020 11:51 AM IST

    Srikakulam updates: జగనన్న విద్యా కానుక కార్యక్రమం..

    శ్రీకాకుళం జిల్లా..

    -జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురు పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం..

    -పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్..

    -హాజరైన జిల్లా కలెక్టర్ నివాస్, విద్యా శాఖ అధికారి చంద్రకళ..

  • Krishna district updates: పునాదిపాడు చేరుకున్న సీఎం జగన్..
    8 Oct 2020 11:49 AM IST

    Krishna district updates: పునాదిపాడు చేరుకున్న సీఎం జగన్..

    కృష్ణాజిల్లా...

    -ముందుగా స్కూలులో నాడు-నేడు పనులను పరిశీలించనున్న సీఎం

    -అనంతరం జగనన్న విద్యాకానుక ప్రారంభం

    -42లక్షలు పైగా విద్యార్ధులకు విద్యాకానుక ద్వారా లబ్ధి

    -అదనంగా మరొక 3 లక్షల కిట్లు ఏర్పాటు

    -ఏ విద్యార్ధికి అయినా ఒక్క వస్తువు తగ్గినా ఇచ్చేందుకు అదనపు కిట్లు

  • Gannavaram updates: గన్నవరం డిపోలో అధికారి వేధింపులు..
    8 Oct 2020 11:26 AM IST

    Gannavaram updates: గన్నవరం డిపోలో అధికారి వేధింపులు..

    గన్నవరం.. 

    -గన్నవరం డిపోలో( STI ) సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వేధింపులు

    -గత కొంత కాలంగా జరుగుతున్న తంతు

    -తన మాట వినని ఉద్యోగులపై దురుసు ప్రవర్తన

    -ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న STI వీరభద్రరావు నాయక్

    -మహిళా కండక్టర్లు అధికారులకు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు

  • Visakha updates: చింతపల్లి మండలం లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు..
    8 Oct 2020 11:22 AM IST

    Visakha updates: చింతపల్లి మండలం లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు..

    విశాఖ....

    -విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

    -ఏజెన్సీలో ప్రతిరోజు సంతలు జరుగుతుండడంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తనిఖీలు..

    -తనిఖీల అనంతరమే మన్యంనకు ప్రధాన ద్వారం అయినా లంబసింగి లోనికి వాహనాలను అనుమతిస్తున్న పోలిసులు

  • Visakha updates: విశాఖలో పలు స్వీట్స్ షాప్స్ ను తనిఖీలు చేస్తున్న ఫూడ్ ఇనస్పెక్టర్స్..
    8 Oct 2020 11:13 AM IST

    Visakha updates: విశాఖలో పలు స్వీట్స్ షాప్స్ ను తనిఖీలు చేస్తున్న ఫూడ్ ఇనస్పెక్టర్స్..

    విశాఖ...

    -కోవిడ్ నేపధ్యంలో ఆహర స్వచ్చత పై ఏలాంటి జగ్రత్తలు తీసుకుంటున్నారాని ఆరా తీసిన అధికారులు..

    -స్వీట్స్ షాప్స్ నుండి నమూనాలు సేకరిస్తున్న ఆహార తనిఖీ నిపుణల బృందం

  • Gannavaram updates: గన్నవరం ఆర్టీసీ డిపోలో కీచక పర్వం..
    8 Oct 2020 11:10 AM IST

    Gannavaram updates: గన్నవరం ఆర్టీసీ డిపోలో కీచక పర్వం..

    కృష్ణాజిల్లా..

    -సూవర్ వైజర్ వేధింపులపై కంప్లైంటు

    -ఏకంగా 14 మంది మహిళ కండక్టర్లు దిశా అధికారులకు, ఆర్టీసీ ఎండికి ఫిర్యాదు

    -రంగంలోకి దిగిన దిశా అధికారులు విచారణ

  • Visakha Wheather updates: ఉత్తరాంధ్రకు వాయుగుండం...
    8 Oct 2020 11:04 AM IST

    Visakha Wheather updates: ఉత్తరాంధ్రకు వాయుగుండం...

    విశాఖ...

    -రేపు (శుక్రవారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.

    -ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ మధ్యబంగాళాఖాతంలోకి వచ్చేసరికి పదో తేదీకి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా...

    -ఈనెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో, దక్షిణ ఒడిసాకి సమీపంగా తీరం దాటుతుందని అంచనా..

    -దీని ప్రభావంతో రేపటినుంచీ కోస్తాంధ్రలో వర్షాలు...

    -తీరందాటే పదకొండో తేదీన అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం..

    -తెలంగాణ రాయలసీమల్లో కూడా ఈ వాయుగుండం ప్రభావంతో రేపటినుంచీ వర్షాలు..

    -సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.. కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. వెళ్లినవారు రేపటికల్లా తిరిగి రావాలి

  • Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
    8 Oct 2020 10:17 AM IST

    Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

    అమరావతి..

    -ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత అచ్చెన్నాయుడు గారిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మేము మొదటినుండి చెబుతూనే ఉన్నాం.

    -ఇప్పుడు స్వయంగా మంత్రి జయరాం గారే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఇరికించా అని అంగీకరించారు. బెంజ్ మంత్రి గారి పేకాట మాఫియా,   ఈఎస్ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టాం.మరి చర్యలెక్కడ జగన్ రెడ్డి గారు?

K V D Varma

K V D Varma

Next Story