Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి
ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬
తాజావార్తలు
Live Updates
- 4 Nov 2020 10:20 AM IST
Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి తగ్గుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-గేట్లు మూసిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.20 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 9.00 టీఎంసీ
-ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 0 క్యూసెక్కులు
- 4 Nov 2020 8:39 AM IST
Nizamabad Updates: నేడు ఆర్ముర్ లో మహా ధర్నా..
నిజామాబాద్:
-మామిడిపల్లి చౌరస్తాలో రహదారిని దిగ్బంధించనున్న రైతులు
-రైతాంగ సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ
-గ్రామ కమిటీల మద్దతు
-ఇంటికొక్కరు తరలిరావాలని నిర్ణయం
-సన్నధాన్యానికి 2500, పసుపు పంటకు మద్దతు ధర పై పోరాటం
-నిరసనలు, ధర్నాలపై పోలీసుల ఆంక్షలు
-పోలీసు బలగాల మోహరింపు
- 4 Nov 2020 8:12 AM IST
Telangana Updates: ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ:
-హాజరుకానున్న టీపీసీసీ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్, పార్టీ ముఖ్య నేతలు.
-దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితి.
-భవిష్యత్తులో పార్టీ అనుసరించే వ్యూహాలు పై చర్చ.




