Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి

ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬

తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 4 Nov 2020 2:54 PM GMT

    Indira Bhavan Malkajgiri Updates: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం...

    - ఇందిరభవన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం ప్రారంభం..

    - పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్,         డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్.

  • Kishanreddy Comments: కరోన వల్ల చిన్నవ్యాపారస్తులు చితికిపోయారు..
    4 Nov 2020 2:50 PM GMT

    Kishanreddy Comments: కరోన వల్ల చిన్నవ్యాపారస్తులు చితికిపోయారు..

    - ఖైరతాబాద్ చింతల్ బస్తీలో పీఎం స్వనిది కింద స్ట్రీట్ వెనడర్స్ కు గుర్తింపు కార్డులు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,హాజరైన ఖైరతాబాద్     మాజీ ఎమ్మెల్యే    చింతల రామచెంద్రారెడ్డి.

    - కిషన్ రెడ్డి..కేంద్ర మంత్రి.

    - చిన్న వ్యాపారస్తుల కష్టాలు మోడీ గారికి తెలుసు కాబట్టే స్ట్రీట్ వెండర్స్ స్వనిధి పథకం పెట్టారు.

    - నేడు గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి 10,000 ఆర్థిక రుణ సాయం అందుతుంది.

    - వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి.

    - చిన్నపిల్లలను వృద్ధులను కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది.

    - స్వనిది కింద 10వేలు రుణ సాయాన్ని పొంది, తిరిగి కట్టిన వాళ్లకు 30 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

  • Hyderabad Updates: నకిలీ పులి చర్మం అమ్మిన యువకుడు అరెస్ట్...
    4 Nov 2020 2:42 PM GMT

    Hyderabad Updates: నకిలీ పులి చర్మం అమ్మిన యువకుడు అరెస్ట్...

    హైదరాబాద్.. 

    - నకిలీ పులి చర్మం అమ్ముతున్న షరీఫ్ అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..

    - ఒరిజినల్ పులి చర్మం అని నమ్మించి 5 లక్షలకు నకిలీ పులి చర్మం అమ్మిన షరీఫ్..

    - షరీఫ్ ను లంగర్ హౌస్ వద్ద అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...

  • 4 Nov 2020 1:58 PM GMT

    Telangana Updates: విజయశాంతి ని బుజ్జగించడానికి రంగంలో దిగిన కాంగ్రెస్ అధిష్టానం...

    * కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ని బుజ్జగించడానికి రంగంలో దిగిన కాంగ్రెస్ అధిష్టానం.

    * పార్టీ సీనియర్లు ఎవరులేకుండానే విజయశాంతి తో భేటీ అయిన మనిక్కం.

    * ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్ సాయంత్రం విజయశాంతి తో భేటీ.

    * దాదాపు గంటపాటు విజయశాంతి తో భేటీ అయిన మనిక్కం ఠగూర్.

    * కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానం గురించి మనిక్కం ఠాగూర్ కు రాములమ్మ వివరించినట్లు సమాచారం.

  • Hyderabad Updates: గ్రేటర్ లో బీసీ లకు సిట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్ రెడ్డి...
    4 Nov 2020 1:13 PM GMT

    Hyderabad Updates: గ్రేటర్ లో బీసీ లకు సిట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్ రెడ్డి...

    హైదరాబాద్...

    - గ్రేటర్ లో బీసీ లకు 50 శాతం సిట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

    - మద్దతు పలికిన జానారెడ్డి, చిన్నారెడ్డి

    - రెడ్డి లు అయినా... బీసీ లకు 50 శాతం సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్ రెడ్డి. జనారెడ్డిలకు అభినందనలు తెలిపిన హన్మంత రావు

  • 4 Nov 2020 1:09 PM GMT

    Telangana Updates: పీసీసీ కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు...

    - 50 శాతం సీట్లు బీసీ లకు ఇవ్వాలని నిర్ణయం

    - బీసీ రిజర్వేషన్ పై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం

    - న్యాయ పోరాటం...రాజకీయ పోరాటం

    - 7 న మహిళలు..దళితులపై దాడులకు నిరసన గా ధర్నా

    - 11న ఖమ్మం లో ట్రాక్టర్లు తో రైతు ర్యాలీ

    - 12 న జిల్లా కేంద్రాల్లో రైతు కోసం దీక్ష .. రైతు సమస్యలపై

    - గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద

    - జనరల్ సీట్లలో పోటీ చేసే వారికి 10 వేలు

    - నాన్ జనరల్ 5 వేలు చెక్కులు రూపంలో పార్టీకి ఇవ్వాలి.

    - సన్నరకం వడ్లకు 2500 మద్దతు ధర ఇవ్వాలి

    - రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయం

  • 4 Nov 2020 11:24 AM GMT

    Mulugu District Updates: మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకున్న మాజీ మంత్రి..

    ములుగు జిల్లా..

    -తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు, సినీ హాస్యనటుడు బాబుమోహన్.

    -గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు.

    -దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అధిక మెజారిటీతో గెలవాలని తల్లులను మొక్కకున్నట్లు తెలిపిన బాబుమోహన్.

  • Bhadradri Kothagudem Updates: అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
    4 Nov 2020 11:22 AM GMT

    Bhadradri Kothagudem Updates: అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

    భద్రాద్రికొత్తగూడెం జిల్లా:

    కొత్తగూడెం...

    -ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

    -పాల్వంచ నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..

    -ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి , ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్,......

  • Sangareddy district Updates: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్య పరిష్కరించిన మంత్రి హరీష్ రావు..
    4 Nov 2020 11:09 AM GMT

    Sangareddy district Updates: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్య పరిష్కరించిన మంత్రి హరీష్ రావు..

    జహీరాబాద్.. 

    -10,000 మంది రైతులకు ఊరట

    -జహీరాబాద్ ప్రాంతంలో భారీగా చెరుకు సాగు

    -రైతులతో అగ్రిమెంట్ చేసుకోని ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ

    -ఆ ప్రాంత చెరుకును సంగారెడ్డి గణపతి షుగర్స్‌కు తరలించాలని నిర్ణయం

    -అదే సమయంలో ఈ ప్రాంత రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం

    -సంగారెడ్డి రైతులకు చెల్లించే ధరనే జహీరాబాద్ ప్రాంత రైతులకూ వర్తింపజేయాలని తెలిపిన మంత్రి

    -ట్రైడెంట్ పరిశ్రమ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఆదేశం

    -లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిక

    -రైతులకు రావాల్సిన బకాయిలు అణాపైసాతో చెల్లించేలా చర్య తీసుకుంటాం: మంత్రి హరీష్ రావు

    -రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

  • Hyderabad Updates: ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..
    4 Nov 2020 11:06 AM GMT

    Hyderabad Updates: ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

    హైదరాబాద్:

    - ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి మంత్రి కె.టి.ఆర్. బందువులమని బెదిరింపులు..

    - ఎల్బీ నగర్ లో నిన్న అర్ధరాత్రి ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి...

    - ఎల్బీనగర్ లోని సితారలో జరిగిన ఫంక్షన్ కు వచ్చిన కొంత మంది పక్కనే ఉన్న ఆటోలు, సుమోలపై బీర్ బాటిల్స్ పెట్టి తాగుతుండగా

    - ఇదేంటని అడిగిన ఆటో డ్రైవర్ల పై దాడి రాము కెటిఆర్,కన్నారావు మనుషులమని తమను ఏ పోలీస్ ఎం చేయలేదని బెదిరింపులు

    - పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు.

    - ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Print Article
Next Story
More Stories