Blood Pressure: బీపీతో చింత వద్దు.. ఈ పానీయాలు తీసుకుంటే చాలు..!

Blood Pressure: బీపీతో చింత వద్దు.. ఈ పానీయాలు తీసుకుంటే చాలు..!
Blood Pressure: రక్తపోటును నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
Blood Pressure: రక్తపోటును నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొన్ని పానీయాలు తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. వాస్తవానికి మీరు ఆహారంపై శ్రద్ధ చూపనప్పుడు లేదా వ్యాయామం చేయనప్పుడు మీకు ఈ రకమైన సమస్య ఉంటుంది. హై బీపీ కానీ లో బీపీ కానీ హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అటువంటి పానీయాల గురించి తెలుసుకుందాం.
1. క్యారెట్ జ్యూస్
రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే మీరు తప్పనిసరిగా క్యారెట్ జ్యూస్ తాగాలి. దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. BP కంట్రోల్‌లోకి వస్తుంది. నిజానికి క్యారెట్ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి అలాగే అనేక అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
2. కాఫీ తాగాలి
ఇది కాకుండా ప్రతిరోజు ఖచ్చితంగా కాఫీని తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. అంతే కాకుండా అలసట, నీరసం కూడా కాఫీ వల్ల తగ్గుతాయి.
3. నీటిలో ఉప్పు వేసి తాగాలి
మీరు లో బీపీ తో బాధపడుతుంటే నీటిలో ఉప్పు వేసి తాగాలి. ఇలా చేయడం వల్ల బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.
4. బీట్‌రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ లోబీపీ సమస్యకి చక్కటి పరిష్కరం. ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే బీపీ కంట్రోల్ లో ఉండటమే కాకుండా రక్తహీనత కూడా ఉండదు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT