Raghunandan Rao: వచ్చే ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం

Raghunandan Rao: మూడో సారి మోడీ ప్రధాని అవుతారు

Jyothi
Updated on: 11 April 2024 1:16 PM IST
Raghunandan Rao Election Campaign In Siddipet
X

Raghunandan Rao: వచ్చే ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం

Raghunandan Rao: వచ్చే ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలు తప్పక గెలుస్తామని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌తో పాటు కోమటి చెరువు నక్లెస్ రోడ్‌లో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని రఘునందన్ రావు అన్నారు. దేశంలో నాలుగు వందలకుపైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందంటున్న.. రఘునందన్ రావు.

Jyothi

Jyothi

Next Story