మహా గణపతికి మహోన్నత వీడ్కోలు!

మహా గణపతికి మహోన్నత వీడ్కోలు!
x
Highlights

ఖైరతాబాద్ మహా గణేశునికి ఘన వీడ్కోలు పలికారు భక్తజన కోటి.

పది రోజుల పాటు భక్త జనకోటి పూజలందుకున్న ఖైరతాబాద్ గణేశుడు సెలవంటూ వెళ్ళిపోయాడు. కోలాహలంగా.. శోభాయాత్రతో నక్లెస్ రోడ్ లోని క్రేన్ నెంబర్ 6 వద్దకు చేరుకున్న గణనాధుడికి అక్కడ పూజాదికాలు నిర్వహించారు. అనంతరం 50 టన్నుల ఈ భారీ విఘ్ననాయకుడిని ప్రత్యెక క్రేన్ ద్వారా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జై జై గణేశా.. గణపతి పప్పా మోరియా నినాదాలతో నక్లెస్ రోడ్ పరిసరప్రాంతాలు మారుమోగిపోయాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories