లండన్‌లో హైదరాబాద్‌ వాసి దారుణహత్య

లండన్‌లో హైదరాబాద్‌ వాసి దారుణహత్య
x
Highlights

లండన్‌లో హైదరాబాద్ యువకుడు నజీముద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. నజీముద్దీన్ పై దుండగులు కత్తితో దాడి చేసి చంపారు. ఆరేళ్లుగా లండన్ లోని కేఫ్ లో అతడు...

లండన్‌లో హైదరాబాద్ యువకుడు నజీముద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. నజీముద్దీన్ పై దుండగులు కత్తితో దాడి చేసి చంపారు. ఆరేళ్లుగా లండన్ లోని కేఫ్ లో అతడు పనిచేస్తున్నాడు. నజీముద్దీన్ భార్య కూడ లండన్ లో డాక్టర్ గా పని చేస్తుంది. హత్యకు గురయ్యాడని తెలుసుకున్న నజీముద్దీన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories