HMTVLiveUpdates : దిశ హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్.. పోలీసులపై పూలవర్షం!

HMTVLiveUpdates  : దిశ హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్.. పోలీసులపై పూలవర్షం!
x
Highlights

సేమ్ టు సేమ్.. అచ్చం అలాగే.. ఇంకా ఎన్ని చెప్పినా ఈ ఘటనకు తక్కువే. అప్పుడు స్వప్నిక.. ఇప్పుడు దిశ.. రెండు కేసుల్లోనూ క్లైమాక్స్ ఒకటే.

9 రోజుల్లోనే ఎన్‌కౌంటర్.. దిశా హత్య కేసు పూర్తి టైమ్‌లైన్ --పూర్తి వివరాలు

సేమ్ టు సేమ్.. అచ్చం అలాగే.. ఇంకా ఎన్ని చెప్పినా ఈ ఘటనకు తక్కువే. అప్పుడు స్వప్నిక.. ఇప్పుడు దిశ.. రెండు కేసుల్లోనూ క్లైమాక్స్ ఒకటే. సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం ఎలా జరిగిందో అదేవిధంగా ఈరోజూ జరిగింది. --పూర్తి వివరాలు

షాద్‌నగర్ పట్టణ శివారులోని చటాన్‌పల్లి వద్ద దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో జనాలు తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. --పూర్తి వివరాలు

హీరో మంచు మనోజ్ ఎన్‌కౌంటర్‌ పై కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. నిందితులను చంపిన బుల్లెట్టను దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా ? --పూర్తి వివరాలు

దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.--పూర్తి వివరాలు

"దిశ" నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు షూట్ చేసినట్టు తెలుస్తోంది. --పూర్తి వివరాలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories