ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్

ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా  సేల్
x
Highlights

ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త అందించింది. డిస్కౌంట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి 'మొబైల్స్...

ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త అందించింది. డిస్కౌంట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి 'మొబైల్స్ బొనాంజా' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది. ఆపిల్‌, శాంసంగ్‌, వివో, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్, బడ్జెట్ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అదనపు బొనాంజాగా ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories