ముగిసిన బాలాపూర్ లడ్డూ వేలం

బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. 28 మంది భక్తులు ఈ వేలం లో పాల్గొన్నారు.

K V D Varma
Updated on: 12 Sept 2019 10:53 AM IST
ముగిసిన బాలాపూర్ లడ్డూ వేలం
X

బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. కొలను రాంరెడ్డి అనే భక్తుడు ఈ లడ్డూను దక్కించుకున్నారు. 17.60 లక్షల రూపాయలకు ఆయన ఈ ప్రసాదాన్ని స్వంతం చేసుకున్నారు. గత ఏడాది బాలాపూర్ లడ్డూ 16.60 లక్షలకు వేలం లో ధర పలికింది. ఈసారి ఇంకో లక్ష రూపాయలు ధర పెరిగింది. ఇక ఈసారి లడ్డూ వేలంలో మొత్తం 28 పాల్గొన్నారు.

మరిన్ని వినాయక నిమజ్జనం live Updates కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

K V D Varma

K V D Varma

Next Story