Top
logo

సైబర్‌టవర్స్ చంద్రబాబుది కాదు నేదురుమల్లిది: కేసీఆర్

సైబర్‌టవర్స్ చంద్రబాబుది కాదు నేదురుమల్లిది: కేసీఆర్
X
Highlights

హైదరాబాద్‌లో సైబర్ టవర్స్‌కు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌‌రెడ్డి శంకుస్థాపన చేస్తే అదంతా తన ఘనతేనని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ కంపెనీలొచ్చాయి తప్ప ఏపీ సీఎం చంద్రబాబు గొప్పేంలేదని తెల్చిచెప్పేశారు కేసీఆర్.

హైదరాబాద్‌లో సైబర్ టవర్స్‌కు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌‌రెడ్డి శంకుస్థాపన చేస్తే అదంతా తన ఘనతేనని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ కంపెనీలొచ్చాయి తప్ప ఏపీ సీఎం చంద్రబాబు గొప్పేంలేదని తెల్చిచెప్పేశారు కేసీఆర్. టీఆర్ఎస్ హాయంలో కూడా నాలుగైదు పెద్ద ఐటీ కంపెనీలను తీసుకొచ్చాం అయినా మేము చంద్రబాబు లెక్క డప్పుకొట్టుకోలేదని అన్నారు. ఐటీలోనూ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు కేసీఆర్‌. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పరానడం అంతా కల్పనేనని కేసీఆర్ విమర్శించారు.

Next Story