HMTV Live Updates : రివర్స్ టెండరింగ్ లో మరో బిగ్ హిట్.. చిదంబరానికి బెయిల్..

HMTV Live Updates : రివర్స్ టెండరింగ్ లో మరో బిగ్ హిట్.. చిదంబరానికి బెయిల్..
x
Highlights

⇒ రివర్స్ టెండరింగ్ లో మరోసారి బిగ్ హిట్ కొట్టేసింది ఏసీ సర్కార్. సెల్ ఫోన్ సేవల టెండర్లలో 83.8 కోట్లు ఆదా చేసింది ఏపీ సర్కార్.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరైంది. 2 లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరు జమానత్ పై బెయిల్ మంజూరు చేశారు. చిదంబరం పాస్ పోర్టు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. --పూర్తి వివరాలు

రివర్స్ టెండరింగ్ లో మరోసారి బిగ్ హిట్ కొట్టేసింది ఏసీ సర్కార్. సెల్ ఫోన్ సేవల టెండర్లలో 83.8 కోట్లు ఆదా చేసింది ఏపీ సర్కార్. గ్రామ, వార్జు వాలంటీర్ల ఉద్యోగుల కోసం ప్రభుత్వం రెండు లక్షల 64 వేల 920 సెల్ ఫోన్ల కొనుగోలు కోసం టెండర్లకు ఆహ్వానించింది ప్రభుత్వం. --పూర్తి వివరాలు

ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని తన చిన్నతనంలో నేర్చుకున్న పాఠాన్ని త్రికరణశుద్ధిగా నేటికి పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాయలసీమకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. --పూర్తి వివరాలు

శంషాబాద్‌ సమీపంలో అత్యాచారానికి, హత్యకు గురైన 'దిశ' కేసులో నిందితుల కిరాతకాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను హతమార్చిన తరువాతే పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కాని ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు కీలక నిందితుడు ఆరిఫ్‌ చర్లపల్లి జైల్లోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి చెప్పినట్లు తెలిసింది. --పూర్తి వివరాలు

బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీసి.. బోల్డ్ టైటిల్స్ తో ఆకర్షించి విషయం లేకుండా సొమ్ము చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు. ఈ కోవలో ఈ మధ్య చాలానే సినిమాలు వచ్చాయి. వాటి సెన్సార్ విషయం లో పెద్దగా అభ్యంతరాలు రాలేదు. --పూర్తి వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త అందింది. భారత అణు పరిశోధనా సంస్థ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ముంబై, విశాఖపట్నంలోని బార్క్ కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 92 అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్ లో ప్రకటించారు. --పూర్తి వివరాలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories