COVID Unlock: తొందరపడ్డాం, మూల్యం తప్పదు.. డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ కామెంట్స్

COVID Unlock: కోవిడ్ అన్‌లాక్ ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక కామెంట్స్ చేసింది.

Arun Chilukuri
Published on: 7 July 2021 8:16 PM IST
WHOs Dr Mike Ryan Says We will Pay a Price for Premature Rush Back to Full
X

మైక్ రయన్

COVID Unlock: కోవిడ్ అన్‌లాక్ ప్రక్రియపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక కామెంట్స్ చేసింది. కోవిడ్ ఆంక్షలు ఎత్తేయడంలో పలు దేశాలు తొందరపడ్డాయని డబ్ల్యూహెచ్ఓ అధికారి మైక్ రయన్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తరుణంలో పలు దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్‌లాక్ ప్రక్రియలు ఇలాగే కొనసాగితే కొత్త వేవ్‌లు సంభవిస్తాయని రయన్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభం ఇంకా సమసిపోలేదన్న మైక్ రయన్ ఐరోపా ఖండంలో ఇప్పటికీ సగటున వారానికి ఒక మిలియన్ కేసులు బయటపడుతున్నట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story