ఒమిక్రాన్‌ వేరియంట్‌పై WHO హెచ్చరిక.. ఒమిక్రాన్‌ను లైట్‌.. చాలా ప్రమాదం...

WHO - Omicron Live Updates: వారం వ్యవధిలో 71శాతం కేసులు పెరిగాయి...

Shireesha
Published on: 7 Jan 2022 11:13 AM IST
WHO Warning about Omicron Variant | Omicron Live Updates
X

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై WHO హెచ్చరిక.. ఒమిక్రాన్‌ను లైట్‌.. చాలా ప్రమాదం...

WHO - Omicron Live Updates: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై WHO హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ కూడా చాలా డేంజరస్‌ అని వెల్లడించింది. ఎవరూ లైట్‌ తీసుకోవద్దని సూచించింది. ఒమిక్రాన్‌ బాధితులు కూడా హాస్పిటల్లో చేరే పరిస్థితులు వస్తున్నాయని హెచ్చరించింది. ఒక్క వారంలోనే 71 శాతం ఒమిక్రాన్ కేసులు పెరిగాయని WHO హెచ్చరిస్తోంది. మరోవైపు ఇదే చివరి వేరియంట్‌ అని చెప్పలేమని, భవిష్యత్‌లో మరో కొత్త వేరియంట్‌ రావొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Shireesha

Shireesha

Next Story