Delta Variant: ప్రపంచ వ్యాప్తంగా త్వరలో డెల్టావేరియంట్
Delta Variant: వంద దేశాల్లో కాలు పెట్టిన డెల్టా వేరియంట్
Representational Image
Delta Variant: కరోనా ఎప్పటికప్పుడు తన రూపు రేఖలను మార్చుకుంటోంది. దాంతో ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. డెల్టా వేరియంట్ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వైరస్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా శాఖ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ క్షేత్రపాల్ సింగ్ తెలిపారు. డెల్టా వేరియంట్ ఇప్పటివరకూ వంద దేశాల్లో కాలు పెట్టిందన్నారు. ఈ వైరస్ వ్యాపిస్తున్న తీరును చూస్తే త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందన్నారు.
Next Story




