PM Modi: ఆకాశంలో వెల్‌కమ్‌ మోడీ అక్షరాలతో స్వాగతం

PM Modi: సిడ్నీలో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం

Jyothi
Published on: 23 May 2023 12:48 PM IST
Welcome with Welcome Modi Letters in the Sky
X

PM Modi: ఆకాశంలో వెల్‌కమ్‌ మోడీ అక్షరాలతో స్వాగతం

PM Modi: భారత ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. విదేశీ పర్యటనలో మోడీకి విశేష ఆదరణ లభిస్తోంది.. నేడు సిడ్నీలో పర్యటిస్తున్న మోడీకి స్థానిక ఈవెంట్‌ మేనేజర్లు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు.. ఇంత వరకూ భారత ప్రధానులకు ఎవరికీ అందని గౌరవం దక్కింది.. సిడ్నీలోని కమ్యూనిటీ ఈవెంట్‌కు వెళ్లిన మోడీకి ఆకాశంలో వెల్‌కమ్‌ మోడీ అనే అక్షరాలు కనిపించాయి. రీక్రియేషనల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సహకారంతో నిర్వాహకులు ఈ అద్భుతాన్ని సృష్టించారు.

Jyothi

Jyothi

Next Story