Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస

Bangladesh: పోలీసులు, విద్యార్థిసంఘాల మధ్య ఘర్షణ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Aug 2024 7:45 PM IST
Violence erupts again in Bangladesh
X

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస 

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. పోలీసులు, విద్యార్థిసంఘాల మధ్య జరిగిన ఘర్షణలో 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే..పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story