Zelenskyy: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి తప్పిన ప్రమాదం

Ukraine President Zelensky Had a Car Accident
x

Zelenskyy: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి తప్పిన ప్రమాదం

Highlights

Zelenskyy: జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు

Zelenskyy: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును.. మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జెలెన్‌స్కీకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జెలెన్‌స్కీ క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇజూమ్‌ నగరానికి వె‌ళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై విచారణ జరుపుతున్నామన్న న్యాయాధికారులు.. హత్యాయత్నమా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories