Omicron Live Updates: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు...

Omicron Live Updates: ఒమిక్రాన్‌ కేసుల్లో మొదటి స్థానంలో యూకే...

Shireesha
Published on: 13 Dec 2021 7:10 PM IST
UK Prime Minister Officially Announced that First Omicron Death Confirmed in Britain | Omicron Live Updates
X

Omicron Live Updates: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు...

Omicron Live Updates: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. ఒమిక్రాన్‌తో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్‌ ప్రధాని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. యూకేలో ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒమిక్రాన్‌ కేసుల్లో యూకే మొదటి స్థానంలో ఉంది. దీంతో.. యూకేలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం.

Shireesha

Shireesha

Next Story