అమెరికాలో టోర్నడోల బీభత్సం.. వంద మంది మృతి.. భారీగా ఇళ్లు నేలమట్టం
US Tornadoes: ఒక్క సారిగా ఎగసిపడిన దుమ్ము, మట్టితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు...
US Tornadoes 2021: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. వంద మంది మృతి.. భారీగా ఇళ్లు నేలమట్టం
US Tornadoes: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. కెంటకీ రాష్ట్రంని బీభత్సమైన టోర్నడోలు వెంటాడుతున్నాయి.. ఒక్క సారిగా ఎగసిపడిన దుమ్ము, మట్టితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న టోర్నడో బీభత్సంలో వందమంది చనిపోయినట్లు, అనేక ఇళ్లు నేలమట్టమైనట్లు కెంటకీ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు.
Next Story




