USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం

Dhivi
Published on: 17 March 2025 10:26 AM IST
AP: తిరుపతి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం
X

 AP: తిరుపతి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. మ్రుతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు హర్వీన్, అత్త సునీత మరణించినట్లు గుర్తించారు.

Dhivi

Dhivi

Next Story