America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

America: కాల్పుల్లో ముగ్గురు యువకులు మృతి

Shekhar G
Published on: 24 Sept 2023 11:26 AM IST
Three Members Died From Gunfire In America
X

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

America: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా అట్లాంటాలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు యువకులు చనిపోయారు. అట్లాంటాలోని షాపింగ్‌ మాల్‌లోకి ప్రవేశించిన సాయుధుడు యువకులను లక్ష‌యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు బాధితులు చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని ... ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story