Haiti Tanker Blast: భారీ ప్రమాదం.. ట్యాంకర్ పేలి 25 మంది మృతి

Haiti Tanker Blast: హైతీలో భారీ ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి చెందారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 15 Sept 2024 5:34 PM IST
Haiti Tanker Blast
X

Haiti Tanker Blast

Haiti Tanker Blast: హైతీలో ఇంధన ట్యాంకర్‌ పేలడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కొనిల్‌ ఘటనాస్థలిని సందర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించడానికి అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి అని పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story