US Help Ukraine: ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం భారీ ఆర్థికసాయం

US Help Ukraine:ఉక్రెయిన్‌కు 600 మిలియన్ డాలర్లు

Rama Rao
Updated on: 26 Feb 2022 11:00 AM IST
The United States provided financial assistance to Ukraine
X

ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం భారీ ఆర్థికసాయం

US Help Ukraine: ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీ ఆర్థికసాయం అందించింది. ఉక్రెయిన్‌కు 600 మిలియన్ డాలర్లు ప్రకటించింది అమెరికా. తక్షణ సైనిక సహాయం కోసం అందించే ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ‍యూఎస్‌ ప్రెసిడెంట్, ఉక్రెయిన్ అధ్యక్షుడి మధ్య కీలక సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం, ఆంక్షలు మరియు రక్షణ సహాయంపై అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story