Pakistan: ఇమ్రాన్‌ రాజీనామాకు పాక్‌ ఆర్మీ ఒత్తిడి

Pakistan: ఇమ్రాన్‌తో చర్చలు జరుపుతున్న ఆర్మీ చీఫ్‌, ఐఎస్‌ఐ అధికారులు

Rama Rao
Updated on: 30 March 2022 9:15 PM IST
The Pakistan Army is Pushing for PM Imran Khan Resignation | Telugu News
X

ఇమ్రాన్‌ రాజీనామాకు పాక్‌ ఆర్మీ ఒత్తిడి

Pakistan: ఇమ్రాన్‌ రాజీనామాకు పాక్‌ ఆర్మీ ఒత్తిడి చేస్తోంది. పాక్‌ ఆర్మీ ఛీప్‌, ఐఎస్‌ఐ చీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఇంటికి వెళ్లి ఇమ్రాన్‌తో చర్చలు జరుపుతున్నారు. రాజీనామా చేయాలని ఇమ్రాన్‌ ఖానకు హితవు పలికారు. ఇప్పటికే ఇమ్రాన్‌ సర్కార్ మైనార్టీలో పడింది. బలపరీక్షకు ముందే ఇమ్రాన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మిత్ర పక్షం MQM పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. అయితే పాకిస్థాన్‌లో సైనిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఊహగానాలు వస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story