America: క్యాపిటల్‌ భవనం తాత్కాలికంగా మూసివేత

America: అమెరికా క్యాపిటల్‌ భవనం వద్ద భద్రతా సిబ్బందిపైకి దూసుకెళ్లిన కారు

Sandeep Eggoju
Published on: 3 April 2021 6:23 AM IST
The American Capitol building was temporarily closed
X

అమెరికా కాపిటల్ బిల్డింగ్ (ఫైల్ ఫోటో)

America: అమెరికా క్యాపిటల్‌ భవనం తాత్కాలికంగా మూతపడింది. భవనం దగ్గర ఉన్న భద్రతా సిబ్బందిపైకి కారు దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న మిగతా భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు. ఇక భద్రతా కారణాలతో తాత్కాలికంగా అమెరికా క్యాపిటల్‌ భవనం మూతపడింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story