Afghanistan: షరియా చట్టం పేరుతో మహిళలపై ఆప్ఘన్‌ సర్కార్‌ ఆంక్షలు

*క్రీడా వినోదానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనద్దు *ఐపీఎల్‌ ప్రసారాలను నిలిపివేసిన ఆప్ఘన్‌ సర్కార్‌

Sandeep Reddy
Published on: 21 Sept 2021 8:27 PM IST
Taliban Restrictions on Women by the name of Sharia Law in Afghanistan
X

షరియా చట్టం పేరుతో మహిళలపై ఆప్ఘన్‌ సర్కార్‌ ఆంక్షలు(ఫైల్ ఫోటో)

Afghanistan: షరియా చట్టం పేరుతో మహిళలపై ఆప్ఘన్‌ సర్కార్‌ ఆంక్షలు విధిస్తోంది. క్రీడా వినోదానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనద్దని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఐపీఎల్‌ ప్రసారాలను ఆప్ఘన్‌ సర్కార్‌ నిలిపివేసింది. మొన్నటివరకు బాలికలు పాఠశాలకు వెళ్లే అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు.

అయితే తాజాగా ఆప్ఘన్‌లోని బాలికలకు త్వరలో పాఠశాలలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. తాలిబన్‌ ప్రభుత్వంలో పూర్తిగా పురుషులతో మంత్రిమండలిని ప్రకటించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. బాలికల విద్యపై తాము జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story