Afghanistan: మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘాన్ తాలిబన్లు

Afghanistan: టీవీ కార్యక్రమాల్లో మహిళల పాత్రలపై తాలిబన్ల నిషేధం

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 9:16 PM IST
Taliban ban on Female Roles in TV Shows
X

టీవీ కార్యక్రమాల్లో మహిళల పాత్రలపై తాలిబన్ల నిషేధం (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా తాలిబన్ల తీరులో మార్పు కనిపించడం లేదు. టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో మహిళల పాత్రలపై నిషేధం విధిస్తూ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలు విడుదల చేసిన తాలిబన్లు షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్న సినిమాలను బ్యాన్ చేయాలన్నారు. అలాగే, టీవీ షోల్లో పురుషులు తమ శరీరాలను చూపించరాదని పేర్కొన్నారు. మతంపై జోక్‌లు వేసే కామెడీ షోలను కూడా బ్యాన్ చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story