Taiwan: సొరంగం మార్గంలో ఘోర ప్రమాదం..36మంది మృతి

Taiwan: తూర్పు తైవాన్‌లోని ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పింది.

Samba Siva Rao
Published on: 2 April 2021 12:49 PM IST
Taiwan train derailment
X

టైవాన్ ట్రైన్ ఆక్సిడెంట్ 

Taiwan: తూర్పు తైవాన్‌లోని ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 350 మంది ప్రయాణికులతో టైటంగ్‌వెళ్తోన్న ట్రైన్.. సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సొరంగంలో దాదాపు 70 మంది చిక్కుపోయారని అధికారులు చెబుతున్నారు. 75 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story