Breaking News: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

Breaking News: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Updated on: 9 May 2022 4:37 PM IST
Sri Lanka Prime Minister Mahinda Rajapaksa has Resigned
X

Breaking News: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

Breaking News: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రజాందోళనలు తీవ్రం కావడం, విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో ఆయన రాజీనామా చేశారు. రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం రాజపక్స పేరిట ప్రకటన వెలువడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story