శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం.. అఖిలపక్ష సర్కార్‌ దిశగా...

Sri Lanka Crisis: అన్ని పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటుకు రాజపక్స మొగ్గు...

Shireesha
Published on: 28 April 2022 9:19 AM IST
Sri Lanka PM Mahinda Rajapaksa Trying to Make Akhilapaksha Sarkar | Sri Lanka Crisis Live News
X

శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం.. అఖిలపక్ష సర్కార్‌ దిశగా...

Sri Lanka Crisis: శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అఖిలపక్ష సర్కార్ దిశగా అధ్యక్షుడు రాజపక్స ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అన్ని పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటుకు రాజపక్స మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే రేపు జరిగే భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరగనుంది. అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నారు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స.

Shireesha

Shireesha

Next Story