South Africa: ఆందోళనలతో అట్టుడుకుతున్న సౌత్ ఆఫ్రికా

South Africa Overflowing With Worries
x

ఆందోళనలతో సౌత్ ఆఫ్రికా (ఫైల్ ఫోటో)

Highlights

తొక్కిసలాటలో 32మంది పౌరులు మృతి దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లడంతో ఆందోళనలు దోపిడీలకు దారితీస్తున్న ఆందోళనలు

South Africa: ఆందోళనలతో దక్షిణాఫ్రికా అట్టుడికిపోతోంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లడంతో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. కీలక వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ప్రావిన్స్‌లో జరిగిన ఆందోళనలు చివరకు దోపిడీలకు దారితీశాయి. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న సమయంలోనే ఈ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories