Social Media: ఫేస్‌బుక్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

Social Media: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 17 July 2021 5:09 PM IST
Social Media Platforms killing People says Biden
X

Social Media: ఫేస్‌బుక్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

Social Media: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారంతో ఫేస్‌బుక్ ప్రజలను చంపేస్తోందన్నారు. వ్యాక్సినేషన్‌పై సోషల్ మీడియాలో అనవసరమైన సమాచారం ఎక్కువగా వ్యాపిస్తుందన్న బైడెన్ ఫేస్‌బుక్ లాంటి ఫ్లాట్‌ఫామ్‌లో వ్యాక్సిన్, వైరస్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఇదే అంశంపై సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు వైట్‌ఔస్ ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వివరించారు. మరోవైపు బైడెన్ వ్యాఖ్యలపై స్పందించిన ఫేస్‌బుక్ ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంలోనే సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story