America: అమెరికాలోని చికాగోలో కాల్పులు

America: తెలుగు విద్యార్థికి గాయాలు

Dhatripriya
Published on: 24 Jan 2023 9:43 AM IST
Shooting In Chicago USA
X

America: అమెరికాలోని చికాగోలో కాల్పులు

America: అమెరికాలోని షికాగోలో తెలుగు విద్యార్థిపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంగారెడ్డి జిల్లా BHELకు చెందిన కొప్పాల సాయిచరణ్ అనే విద్యార్ధికి గాయాలయ్యాయి. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో కొప్పాల సాయి చరణ్ ఎంఎస్ చదువుతున్నాడు. ఘటన సమాచారాన్ని స్నేహితులు సాయిచరణ్ తల్లిదండ్రులకు అందించారు. సాయి చరణ్‌తో పాటు మరొకరికి బుల్లెట్ గాయాలయ్యాయి.

Dhatripriya

Dhatripriya

Next Story