Shehbaz Sharif: నేడు పాక్ ప్రధానిగా షరీఫ్ ప్రమాణస్వీకారం

Shehbaz Sharif: నిన్న జరిగిన ఓటింగ్‌లో నెగ్గిన షెహబాజ్ షరీఫ్‌

Jyothi
Published on: 4 March 2024 9:34 AM IST
Shehbaz Sharif will take oath as the Prime Minister of Pakistan Today
X

Shehbaz Sharif: నేడు పాక్ ప్రధానిగా షరీఫ్ ప్రమాణస్వీకారం

Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్‌ఎన్‌ నేత షెహబాజ్ షరీఫ్‌ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న జరిగిన ఓటింగ్‌లో 336ఓట్లకు గాను షహబాజ్‌ షరీఫ్‌కు 201ఓట్లు వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులు అత్యధిక మంది విజయం సాధించారు.

Jyothi

Jyothi

Next Story